16-11-2025 05:26:34 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ జెడ్.పి.ఎస్.ఎస్(HW) తిమ్మాపూర్ పాఠశాలకు చెందిన ఏడవ తరగతి విద్యార్థి ఎన్.టి.పి.సి. ఆధ్వర్యంలో సేవ్ ఎర్త్ - సేవ్ ఎనర్జీ విషయంలో జరిగిన ఆన్లైన్ చిత్రలేఖనం పోటీలో గ్రూప్-ఏ విభాగానికి గాను రాష్ట్రస్థాయిలో ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. సుజాత ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందము విద్యార్థిని అభినందించడం జరిగింది.