16-11-2025 06:03:48 PM
నిర్మల్ (విజయక్రాంతి): దిల్వార్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ముత్యాల పోచమ్మ ఆలయాన్ని ఆదివారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చందు నాయకులు పాల్గొన్నారు.