26-11-2025 05:16:01 PM
నిర్మల్ రూరల్: ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలురు డ్యాంగాపూర్ పీఎం శ్రీ ఆటల పోటీలను బుధవారం నిర్వహించారు. నందు పలు విభాగాలలో ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన జట్లకు DTDO శ్రీ జాదవ్ అంబాజీ పోటీలను ప్రారంభించి ఎంపికైన విద్యార్థులను అభినందించారు. బహుమతులను, అందజేశారు. ఈనెల 28, 29 తేదీలలో నిర్మల్ లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించే జిల్లా స్థాయి పోటీలు కో- కో, కబడ్డీ, అథ్లెటిక్స్, ఫుట్ బాల్, వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ACMO, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ,N శైలజ , జిల్లా క్రీడల అధికారి భూక్యా రమేష్, పాఠశాల సిబ్బంది , పోషకులు పాల్గొన్నారు.