26-11-2025 05:09:56 PM
నకిరేకల్ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు నేటి నుంచి 29 వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు స్వీకరిస్తామని కట్టంగూర్ ఎంపీడీవో పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు తెలిపారు.
గ్రామాల వారీగా నామినేషన్ కేంద్రాలు:
ఐటిపాముల కేంద్రం: ఐటిపాముల, రామచంద్రపురం
బొల్లేపల్లి కేంద్రం: బొల్లేపల్లి, మల్లారం
కట్టంగూర్ కేంద్రం : కట్టంగూర్
కురుమర్తి కేంద్రం : కురుమర్తి, చెర్వుఅన్నారం, గార్లబావిగూడెం
కల్మెర కేంద్రం: కల్మెర, మునుకుంట్ల, పరడ
ఈదులూరు కేంద్రం: ఈదులూరు, నారెగూడెం, నల్లకుంటబోలు, పందెనపల్లి
పామనుగుండ్ల కేంద్రం: పామనుగుండ్ల, పిట్టంపల్లి, భాస్కర్లబావి, ఇస్మాయిల్‌పల్లి
ముత్యాలమ్మగూడెం కేంద్రం : దుగినెల్లి, ముత్యాలమ్మగూడెం, ఎర్రసానిగూడెం
అభ్యర్థులు తమ గ్రామాలకు సంబంధించిన కేంద్రంలోనే నామినేషన్లు దాఖలు చేయాలి.