24 April, 2026 | 6:18 PM

Breaking News

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్   •   బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •   ఆర్టీసీ కార్మికుడి మృతి ప్రభుత్వ హత్యగా భావించాలి   •   కాసిపేట 1A గని మ్యాన్ రైడింగ్ ప్రారంభించిన వేకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్టు&ప్లానింగ్)   •  

మీ సేవలు అమోఘం: సర్పంచ్

24-04-2026 05:02 PM

బోథ్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో, వివిధ రకాల సేవలు అందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ఆశ వర్కర్ల సేవలు అమోఘమని దన్నూర్ గ్రామ సర్పంచ్ ఎల్మా రోహిణి వినోద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ధనుర్ గ్రామంలో సేవలందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను సర్పంచ్ తో పాటు గ్రామ కార్యదర్శి శిరీష వార్డ్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... బాల్య వివాహాలను అరికట్టడంలో అంగన్వాడి అంగన్వాడి కార్యకర్తలు ఆశ వర్కర్ల చూసి ఎంతగానో ఉందన్నారు. మీ కృషి వల్లనే ప్రభుత్వం గుర్తించి తమను సన్మానించింది అన్నారు. ముందు ముందు సేవలు ఇలాగే కొనసాగించాలని పరిహారం