12 May, 2026 | 10:50 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

నేడు 14 సంవత్సరాల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్

24-04-2026 04:55 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం నందు నేడు 14 మంది బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సృజన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సుజన్ కుమార్ మాట్లాడుతూ... హెచ్పీవీ వ్యాక్సిన్ 14 సంవత్సరాల ఆడపిల్లలకు ఇవ్వడం వల్ల గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్త కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగిందని తెలిపారు.కావున ఉదయం 10:30కు స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం నందు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.మండలంలోని ప్రజలందరూ దీనిని ఉపయోగించుకోవాలని కోరారు.