13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పేకాట రాయుళ్ల అరెస్టు

27-03-2026 10:16 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): పట్టణంలోని బంగారిగడ్డ కాలనీలో  నివాస గృహంలో  పేకాట (జూదం) ఆడుతున్న ఏడుగురుని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ టూ టౌన్ సీఐ సోమ నరసయ్య, ఎస్సై రాంబాబులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వాసనీయ సమాచారం మేరకు ఇంటిపై తనిఖీ చేయగా, పట్టణానికి చెందిన ఏడుగురు పేకాట ఆడుతూ పట్టుబడ్డారన్నారు. వారి వద్ద నుంచి రూ. 9,213  నగదు, ఆరు సెల్ఫోన్లు, రెండు మోటార్ సైకిల్ లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే డయాల్, 100 కి సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కార్యక్రమంలో కానిస్టేబుల్స్ కళ్యాణ్,సమద్, రాజశేఖర్, అఖిల్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.