30-12-2025 07:25:40 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో నాయకులు దిగంబర్ ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేసి 1970 నుంచి విద్యార్థి ఉద్యమాలను నడిపి విజయాలు సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పవన్ నాయకులు పాల్గొన్నారు.