5 April, 2026 | 9:18 PM

‘శంభీపూర్’ ప్రచారం

02-05-2024 01:41 AM

మేడ్చల్, మే 1 (విజయ క్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాశ్‌నగర్ డివిజన్ సూరారం కాలనీలో ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శంభీపూ ర్ రాజు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియో జకవర్గంలో రాగిడి లక్ష్మారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓట్లను కోరారు. ప్రచారంలో మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.