27 July, 2026 | 6:57 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఏసీ గ్యాస్ లీక్‌తో షార్ట్ సర్క్యూట్

29-03-2026 12:20 AM

సికింద్రాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): న్యూ బోయిన్ పల్లి ఓ కళ్ళజోడు షాప్‌లో ఏసీ గ్యాస్ లీక్ తో పెను ప్రమాదం తప్పింది. షాప్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీ నుంచి పొగ రావడం గమనించిన కళ్ళజోడు షాప్ మేనేజర్ వెంటనే ఫైర్ సిబ్బంది కి సమాచారం అందించారు. వెంటనే ఫైర్ ఇంజన్ల తో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ను అదుపు చేస్తూన మరోవైపు పొగ భారీగా రావడంతో అగ్ని మాపక సిబ్బందికి పెను సవాలుగా మారింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణా నష్టం జరగకుండా ఫైర్ సిబ్బంది అదుపు చేశారు.