2 May, 2026 | 9:12 PM

Breaking News

బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •  

గురుకులాలకు సిలిండర్ల కోరుతా లేకుండా చూడాలి

16-03-2026 06:04 PM

భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సంక్షేమ గురుకుల హాస్టల్లకు సిలిండర్ల కోరుత లేకుండా చూడాలని హాస్టల్స్ క్యాటరింగ్ అసోసియేషన్ సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు వినతి పత్రం అందించారు. హాస్టలలో 500 మంది విద్యార్థులకు ప్రతిరోజు వంట చేయడం వల్ల గ్యాస్ సిలిండర్లు దొరకకపోవడం ఇబ్బందులు పడుతున్నామన్నారు.

గ్యాస్ సిలిండర్ల కొడ్తలేదని అధికారులు చెబుతున్న క్షేత్రస్థాయిలో తమకు సిలిండర్లు సరఫరా కావడం లేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రతి గురుకులానికి సిలిండర్లు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంగ జగదీష్ రంజిత్ కుమార్ రాజన్న మురళీధర్ శ్రావణ్ తదితరులు ఉన్నారు.