13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

షాద్ నగర్ లో ఘనంగా శ్రీ రామ శోభయాత్ర ప్రారంభం

27-03-2026 07:47 PM

శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

శోభయాత్రకు హాజరైన బిజెపి ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ హిందూ వాహిని నాయకులు

షాద్‌నగర్,(విజయక్రాంతి): శ్రీరామ నవమి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీరామ శోభాయాత్రను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ నాయకులు బండారు రమేష్, అందే బాబయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, చట్ల వెంకటేష్,మున్సిపల్ చైర్మన్ అగనూర్ బసవేశ్వర్, వాయిస్ చైర్మన్  అందే మోహన్ హిందూ వాహిని అధ్యక్షుడు రాఘవేందర్, బిజెపి ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ తదితరులు పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో వేలాది మంది కార్యకర్తలు, శ్రీరామ భక్తులు ఉత్సాహంగా పాల్గొని భక్తి భావాన్ని చాటారు. కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగింది.