calender_icon.png 9 September, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్‌ఐ

09-09-2025 12:00:00 AM

చిన్నశంకరంపేట(చేగుంట), సెప్టెంబర్ 8 :చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాజా మాజీ సర్పంచ్ తాటికొండ శ్రీలత స్వామిరాజ్‌ఆ ధ్వర్యంలో సీసీ కెమెరాలను ఎస్.ఐ నారాయణగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల కు మాజీ సర్పంచ్ తన సొంత నిధులతో సీ సీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని నారాయణ గౌడ్ అన్నారు.

పా ఠశాల ఆవరణ నిఘానేత్రంలో ఉన్నట్లయితే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, పాఠశాలలో ఎలాంటి చోరీలకు పాల్పడకుండా, విద్యార్థులు క్రమశిక్షణతో మెలగడానికి అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పా ఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ,ఉ పాధ్యాయులు ప్రభాకర్, వేణుగోపాల్, బషీ ర్, శివ, చేగుంట లైన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు బుర్కా నాగరాజు, వార్డు సభ్యులు శేరి స్వామి పాల్గొన్నారు.