calender_icon.png 11 November, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా సిలివేరు

11-11-2025 04:43:26 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లెందు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా సిలివేరు సత్యనారాయణను నియమించారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ మంగళవారం నియామక ఉత్తర్వులు అందించారు. రాష్ట్ర పార్టీ ఆదేశంపై సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఐన సత్యనారాయణ నియామకం పట్ల ఆ పార్టీ నాయకులూ హర్షం వ్యక్తం చేశారు.