30 March, 2026 | 9:32 PM

కేసీఆర్కు తెలంగాణకు పేగుబంధం

17-02-2025 03:44 PM

రాష్ట్ర సాధన, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధియే కేసీఆర్ ధ్యేయం

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former Chief Minister KCR)కు తెలంగాణకు పేగు బంధం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Former Minister Singireddy Niranjan Reddy) అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జయంతి వేడుకల(Former CM KCR 71st Birthday Celebrations) సందర్బంగా వ్యవసాయ క్షేత్రంలో సింగిరెడ్డి దంపతులు మొక్కలు నాటారు(Plants Planted). ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం రాష్ట్ర సాధన, రాష్ట్ర అభివృద్ధి ఒక్క కేసీఆర్ కే సాధ్యమని పేర్కొన్నారు. ప్రజలు కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.