శివకార్తికేయన్ 25వ చిత్రం షురూ
16-12-2024 12:34 AM
హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో మైలురాయిగా మార నున్న 25వ చిత్రాన్ని ప్రకటిం చేశారు. ఈ సిని మా కోసం ఆయన డైరెక్టర్ సుధా కొంగరతో కొలాబరేట్ అవుతున్నారు. జయం రవి, అధర్వ, శ్రీలీల కీలక పాత్రలు పోషించనున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యాన ర్‌పై ఆకాశ్ భాస్కరన్ నిర్మించ నున్నా రు.
మూవీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా నిర్మాత ఆకాశ్ భాస్క రన్ మాట్లాడుతూ.. ‘మా ప్రొడక్షన్ నెం.2 చిత్రంగా హీరో శివకార్తికేయన్ 25వ చిత్రాన్ని నిర్మిస్తుం డటం గొప్ప సంతోషాన్నిస్తోంది’ అన్నారు. ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, జీవీ ప్రకాశ్‌కుమా ర్ సంగీతం సమకూర్చనున్నారు.






