02-08-2025 01:40:55 AM
గద్వాల టౌన్ ఆగస్టు 1జోగులాంబ గ ద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ సందర్శించారు.ఈ సందర్బంగా శ్రీ వాస్తవ మాట్లాడుతూ జోగులాం బ హాల్ట్ వద్ద నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీని,గద్వాలలో జరుగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను,డబల్ ట్రాక్ పనులను వచ్చే జూన్ నాటికి జిల్లాలో జరుగుతున్న రైల్వే పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.