4 May, 2026 | 3:12 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలి

09-03-2026 04:43 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలంలోని వెల్మల్ బొప్పారం గ్రామంలో పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు బస్సు సదుపాయం కల్పించాలని సర్పంచ్ రాజ కొండ సాగర్ డీఈఓకు వినతిపత్రం అందించారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సోన్ మండల కేంద్రంలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 14 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ద్వారా బస్సులు ఏర్పాటు చేసిన చొరవ చూపాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో వేణు సురేందర్ భీమేష్ తదితరులు ఉన్నారు.