calender_icon.png 2 August, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయాలకు ప్రత్యేక బస్సు సర్వీసు

01-08-2025 08:27:13 PM

నిర్మల్ (విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ(TGSRTC) నిర్మల్ డిపో ద్వారా మహారాష్ట్రలోని భద్ర మారుతి అనుమానాలయం విగ్నేశ్వర ఆలయాలకు ఈనెల 15 ప్రత్యేక బస్సు సర్వీస్ నడుపుతున్నట్టు డిఎం పండరీ తెలిపారు. నిర్మల్ నుంచి బయలుదేరిన ఈ బస్సు మహారాష్ట్రలోని వివిధ దేవాలయాలను సందర్శించుకుని మూడు రోజుల్లో తిరిగి నిర్మల్ చేరుకుంటుందని వివరించారు. పెద్దలకు 2000 ఛార్జ్ ఉంటుందని ప్రయాణం చేసేవారు ఫోన్ నెంబర్ 9959226003, 7382842582 నంబర్లను సంప్రదించాలని డిఎం సూచించారు.