13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

అటవీ జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

31-03-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 30(విజయక్రాంతి): అటవీ జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ తెలిపారు.

జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో పశుసంవర్ధక శాఖ అటవీ శాఖ సిబ్బందికి జంతువుల రక్షణ తీసుకోవాల్సిన మెలకువలకు సంబంధించి నిర్వహించిన ఒకరోజు వర్క్ షాప్ కు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సురేష్ కుమార్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్, సైంటిస్ట్ అజయ్ గౌర్, బయాలజిస్ట్ ఎల్లంతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డిఓ అప్పయ్య, ఎఫ్ ఆర్‌వోలు గోవింద్ చంద్ సర్దార్, యోగేష్ పాల్గొన్నారు.