13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

దొడ్డు బియ్యం తీసుకెళ్లాలని వినతి

31-03-2026 12:00 AM

నస్పూర్, మార్చి 30 : జిల్లాలోని రేషన్ దుకాణాలలో నిలువ ఉంచిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కుమార్ దీపక్‌కు జిల్లా రేషన్ డీలర్ల సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. వచ్చే నెల మూడు నెలల సన్న బియ్యం పంపిణికి సంబందించిన డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్‌కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోటపలుకుల సత్తయ్య, సుధమల్ల కృష్ణ, సళ్ళ రవి కుమార్, ఉస్కమల్ల శంకర్, బానేష్ రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.