24 April, 2026 | 1:49 AM

ఎమ్మెల్యే జీఎంఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు

24-04-2026 12:00 AM

మహబూబ్ నగర్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి) : ఓ కేసు విషయంలో వాదనలు వినిపించేందుకు హైకోర్టు కు హాజరైన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి ఇటీవల రాష్ట్ర ప్ర భుత్వం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చిన సందర్భంగా, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యా క్ట్ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన హైకోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కా ర్యవర్గ సభ్యులు, హైకోర్టు న్యాయవాదులు ఎమ్మెల్యేధన్యవాదాలు తెలియజేశారు.