10 June, 2026 | 4:10 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

క్రీడలు మానసిక వికాసం కలిగిస్తాయి

12-02-2026 07:44 PM

మోతె,(విజయక్రాంతి):  గ్రామీణ ప్రాంతలలో క్రీడలు మానసిక వికాసం శారీరకంగా దృఢత్వం  కలిగిస్తాయని మండల కాంగ్రెస్ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మామిళ్ళ గూడెం, విభాలపురం గ్రామల లో ఏర్పాటు చేసిన కబడ్డీ క్రీడలు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు కొరవి నాగమణి వీరాస్వామి, గుండ్ల చంద్రకళ, గుండ్ల లక్ష్మారెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు జానీ పాషా, ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత మహమ్మద్ జానీ మియా, సైదులు, గంగరాజు, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.