13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సంగమేశ్వర్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

27-03-2026 09:05 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో శుక్రవారం సీతారాముల కళ్యాణం మహోత్సవం కచేరి దగ్గర హనుమాన్ టెంపుల్ ముందు సీతారాముల కళ్యాణం సర్పంచ్ లోయపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లతా శ్రీనివాస్ రావు, ఉపసర్పంచ్ నీలస్వామి మరియు కుమ్మరసేనాపతి కేదార్ సురేష్ అండ్ గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలు పాల్గొన్నారు