23 May, 2026 | 2:28 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

మంచరామిలో వైభవంగా రాములోరి కల్యాణ వేడుకలు

27-03-2026 07:57 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండువగ జరిగాయి.. సర్పంచ్ ఉప్పు లక్ష్మీ తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు విష్ణు , శ్రీనివాసచార్యులు, వాసుదేవాచార్యులు వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను జరిపించారు, అనంతరం తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.