28 August, 2026 | 1:45 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

హుస్నాబాద్ సీఐగా శ్రీధర్

10-07-2026 02:03 AM

హుస్నాబాద్, జూలై 9 : హుస్నాబాద్ సర్కిల్ ఇన్స్పె క్టర్ (సీఐ)గా కె. శ్రీ ధర్ నియమితులయ్యారు. ఈ మేర కు పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన హుస్నాబాద్ సీఐగా గురువారం బాధ్యతలు స్వీకరించా రు. ఇప్పటివరకు హుస్నాబాద్ సీఐగా వి ధులు నిర్వహించిన కొండ్రు శ్రీను బదిలీపై వరంగల్ పోలీస్ కమిషనరేట్కు వెళ్లారు.

ఆయన హుస్నాబాద్ సర్కిల్ పరిధిలో పనిచేసిన కాలంలో శాంతి భద్రతల పరిరక్షణ, నే రాల నియంత్రణ, ప్రజలతో సమన్వయంతో పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెంచే విధంగా సేవలు అందించారని పలువురు అభినందించారు. నూతన సీఐ కె. శ్రీధర్ బాధ్యతలు స్వీకరించగా  ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హుస్నాబాద్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు మరింత సమర్థవంతంగా సేవలు అందించాలన్నారు.