31 May, 2026 | 10:45 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

కోనరావుపేట మండలంలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

13-04-2026 07:58 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలో నిర్వహించిన పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు, విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పర్యవేక్షణ కొనసాగింది. అధికారులు, పర్యవేక్షకుల సమన్వయంతో పరీక్షలు సజావుగా సాగాయని, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.