31 May, 2026 | 11:26 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

ఉర్దూ అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలి

13-04-2026 08:00 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో మైనార్టీ వార్డుల్లో ఉన్న పిల్లల కోసం ఉర్దూ అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంఐఎం పార్టీ సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు ప్రభుత్వం ఉర్దూ ప్రాంతాల్లో ఉర్దూ అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల పిల్లలు నష్టపోతున్నారని తెలిపారు. ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు ముజాహిద్ ఖాన్ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు మజార్ మహమ్మద్ సాహిబ్ మజీద్ అక్బర్ తదితరులు ఉన్నారు