21 July, 2026 | 11:22 AM

నూతన సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేసిన రాష్ట్ర నాయకులు

21-07-2026 12:00 AM

సత్తుపల్లి, జూలై 20 (విజయ క్రాంతి): సత్తుపల్లి పట్టణ వెంగళరావు నగర్ పదో వార్డులు నూతన సిమెంట్ రోడ్డును శంకుస్థాపన చేసిన రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అనంతరం పదో వార్డులో నూతనముగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహినా కమల్ పాషా. మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు పదో వార్డు కౌన్సిలర్ మట్టా దేవజ్యోతి మున్సిపల్ కమిషనర్ సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు