18 August, 2026 | 1:20 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు

07-12-2024 11:45 PM

తహశీల్దార్ అద్దంకి నరేష్...

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక రెవిన్యూ గ్రామం గోపాలరావుపేట శివారులోని సర్వే నెంబర్ 128 విస్తీర్ణం 126.07 గుంటల భూమిని నవోదయ రెసిడెన్షియల్ స్కూలు కొరకు కేటాయించనైనదని తహశీల్దార్ అద్దంకి నరేష్ తెలిపారు. ఇటువంటి భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి, హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, సర్వేయర్ నరేష్ సిబ్బంది పాల్గొన్నారు.