21 April, 2026 | 4:46 PM

Breaking News

ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

చాంబర్ ఆఫ్ కామర్స్‌కు సమ్మె నోటిస్

16-05-2025 12:00 AM

సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు 

మణుగూరు , మే 15 ః ఈనెల 20న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో హమాలీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సాంబశివరావు కోరారు. ఈ మేరకు గురువారంహమాలి యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యం లో చాంబర్ ఆఫ్ కామర్స్ కు సమ్మె నోటీస్ అందజేశారు. 

మణుగూరు ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిధిలో ఉన్నటువంటి అన్ని యూనియన్లు 20వ తారీకు స మ్మెకు సహకరించాలని కోరారు . సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ధీనివల్ల కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు ఉం టాయన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు  బుర్ర సత్యనారాయణ. రమేష్ అంజి తదితరులు పాల్గొన్నారు.