5 July, 2026 | 3:55 PM

మంత్రి అడ్లూరిని కలిసిన సుడా చైర్మన్

09-06-2025 12:31 AM

కరీంనగర్, జూన్ 8 (విజయ క్రాంతి): రాష్ట్ర నూతన మంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలుతెలియజేశారు.