calender_icon.png 3 May, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మర్ క్యాంపులతో చిన్నారులకు ప్రయోజనం

26-04-2025 06:49:32 PM

నిర్మల్ (విజయక్రాంతి): పాఠశాలలకు వేసవి సెలవులు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల చిన్నారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చని నిర్మల్ చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణంరాజు అన్నారు. శనివారం నటరాజ నృత్య కళానిలయం ఏర్పాటుచేసిన సమ్మర్ క్యాంపులు ప్రారంభించారు. నృత్య మాస్టర్ నెట్టెం రాధ ఆధర్ లో ప్రతి సంవత్సరం ఈ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పిల్లలు వివిధ కళల్లో రాణిస్తున్నారని నృత్య ప్రజలను చేయడం వల్ల విద్యార్థులకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ తోడిశెట్టి పరమేశ్వర్ నిర్వాహకులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.