13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వ్యవసాయ బావి వద్ద యువకుడి అనుమానాస్పద మృతి

23-03-2026 12:03 PM

నంగునూరు, (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మైసంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన బాదరబోయిన శేఖర్ అనే యువకుడు తన వ్యవసాయ బావి వద్ద సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.బావి సమీపంలో శేఖర్ నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శేఖర్ ఆదివారం ఉదయం నుంచే కనిపించడం లేదని,గాలించగా సోమవారం ఉదయం వ్యవసాయ బావు వద్ద మొక్క జొన్న చేనులో శవం మై తేలి ఉన్నాడు.శేఖర్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.