30 July, 2026 | 9:05 PM

Breaking News

భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..   •   భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •   ఉట్నూర్ లోని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..   •   పరవళ్లు తొక్కుతున్న గుండారం రిజర్వాయర్ మత్తడి   •   విద్యుత్‌ సరఫరాలో మునుగోడును రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలి   •   అంగన్వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి   •   ఘనంగా సోనుసూద్ జన్మదిన వేడుకలు: బలగం శ్రీధర్   •   టి జేఏసీ జిల్లా చైర్మన్‌కు రంగానాయక్ కుటుంబం అభినందనలు   •   భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి   •   ఉమ్మడి జిల్లా డైరెక్టర్ హీనా బేగంకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సన్మానం   •  

భూసార పరీక్షలతో సుస్థిర సాగు: శాస్త్రవేత్త

27-05-2026 12:00 AM

మఠంపల్లి మే 26: మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో కేవీకే-గడ్డిపల్లి మృత్తిక శాస్త్రవేత్త అరిగెల కిరణ్ రైతులకు భూసార పరీక్షల ప్రాధాన్యాన్ని వివరించారు. భూమి సారాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా ఎరువులు వాడితే ఖర్చులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. రైతులు మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్,ఏఇఓ లు శ్రావ్యాంజలి, త్రివేణి రైతులు తదితరులు పాల్గొన్నారు