calender_icon.png 30 July, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఐగా బాధ్యతలు స్వీకరణ

30-07-2025 12:22:48 AM

కంగ్టి, జూలై 29:  కంగ్టి సీఐగా వెంకట్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సిఐగా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి మల్టీజోన్-2 కు బదిలీపై వెళ్లారు. సిర్గాపూర్ ఎస్త్స్రగా పనిచేసిన వెంకట్ రెడ్డి  పదోన్నతిపై కంగ్టి సీఐగా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమ స్యలు పరిష్కరిస్తానని, అసాంఘిక కార్యక లాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన సిఐకు ఎస్త్స్ర దుర్గారెడ్డి  సిబ్బంది అభినందనలు తెలిపారు.