10 April, 2026 | 4:46 PM

Breaking News

సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •   మావోయిస్ట్ పార్టీకి మరో బిగ్ షాక్— లొంగిపోయిన 42 మంది కీలక మావోయిస్టులు   •   కాలభైరవ ఆలయంలో పూజలు   •  

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

10-04-2026 03:10 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఐపీఎల్ క్రికెట్ పోటీలపై ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకుడు గట్ల రాజేష్ తో సహా 11 మందిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి లక్ష ఆరువేల రూపాయల నగదు, 12 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏ సీ పీ మధుసూదన్ వెల్లడించారు. హనుమకొండ, జనగామ, వరంగల్ తదితర ప్రాంతాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు తెలిపారు.