రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ ఉత్సవా
08-12-2024 01:37 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో భాగంగా హెచ్‌ఎండీఏ కార్యాలయంలో శనివారం ప్రజా విజయోత్సవాలను ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ పేరుతో హెచ్‌ఎండీఏ రూపొందించిన ఫ్లోటెడ్ ప్లాంట్స్, మగ్స్, హ్యాండ్ బుక్స్‌ను అన్ని విభాగాల ప్రధాన అధికారులకు కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ శ్రీవత్స కోట, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, విజయక్రాంతి




