10 April, 2026 | 8:00 PM

Breaking News

తెలంగాణ ఉద్యమకారుడుకి సన్మానం

10-04-2026 06:22 PM

కుబీర్,(విజయక్రాంతి): కుబీర్ మండల కేంద్రం చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పుప్పాల పిరాజుకి శుక్రవారం మండల టిఆర్ఎస్ నాయకులు సన్మానం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్,  మహిముద్దీన్, పోతన్న నాగేష్ దత్తాత్రి తదితరులు ఉన్నారు