13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

27-03-2026 12:22 AM

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు మండుతున్నా యి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. పలుజిల్లాల్లో గురువారం 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 40.4 డిగ్రీలు నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెంలో 40.3, నిర్మల్‌లో 40.3, ఆదిలాబాద్‌లో 40.2, ములుగు, నల్లగొండ జిల్లాల్లో 40.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.