ప్రముఖ పారిశ్రామికవేత్తను కలిసిన ఆలయ చైర్మెన్
26-05-2025 04:44 PM
సారంగాపూర్ (విజయక్రాంతి): ఇటీవల అడెళ్లి పోచమ్మ ఆలయ నూతన అధ్యక్ష భాద్యతలు చేపట్టిన సందర్భంగా సింగం భోజ గౌడ్ ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి(Allola Muralidhar Reddy)ని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం భోజ గౌడ్ కి శాలువాతో సన్మానించారు. భోజ గౌడ్ తో పాటు చిట్యాల గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ ఉన్నారు.






