28-10-2025 12:00:00 AM
అభినందించిన పోలీసు కమిషనర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి
నిజామాబాద్, అక్టోబర్ 27 (విజయ క్రాంతి) : కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా పది మంది ప్రమోషన్ పొంది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ .సాయి చైతన్య,ను కలిశారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న పోలీస్ కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్లకు లుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారూ. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన కానిస్టేబుల్ లకు పోలీస్ కమిషనర్ హాయ్ చైతన్య శుభాకాంక్షలు తెలిపారు.
పదోన్నతి పొందిన కానిస్టేబుల్ వివరాలు ఇలా ఉన్నాయి. ఏ.లింబాద్రి, పీసీ : 1750, రెంజల్ నుండి జగిత్యాల్ జిల్లాకు కు* కె.చిన్నయ్య , పిసి 418, కోటగిరి పీఎస్ నుండి జగిత్యాల్ జిల్లాకు పి. గణేష్ పీసీ : 1506 నిజామాబాద్ రూరల్ పీఎస్ నుండి జగిత్యాల జిల్లాకు కే.యాదవ్ పిసి: 1718 మాక్లూర్ పీఎస్ నుండి జగిత్యాలకు ఏ.వరప్రసాద్, పీసీ:1114, కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ నుండి జగిత్యాలకు* ఎం.డి ఆరిఫుద్దీన్, పీసీ 581, నిజామాబాద్ టౌన్ 2 పిసి నుండి జగిత్యాలకు
సి.హెచ్.శేఖర్ PC: 1696 నిజామాబాద్, పిసి ఆర్ నుండి జగిత్యాల జిల్లాకు డి.శ్రీనివాస్ రావు,
పిసి: 305, నవీపేట్ పీఎస్ నుండి జగిత్యాల జిల్లాకు జి.శ్రీనివాస్
పీసీ:1681, భీంగల్ పిఎస్ నుండి జగిత్యాల జిల్లాకు రామ్ చందర్‌పీసీ: 1715, ఇంటిలిజెన్స్ ఓడి నుండి జగిత్యాల జిల్లాకు ప్రమోషన్ బదిలీలపై వెళ్లిన వారిలో ఉన్నారు.