15 April, 2026 | 5:46 AM

వార్డు ప్రజలకు టెంట్ హౌస్ సామగ్రి పంపిణీ

30-12-2025 01:25 AM

కొల్చారం, డిసెంబర్ 29 :మండలంలోని తుక్కాపూర్ లో ఏడవ వార్డు సభ్యు రాలుగా గెలిచిన ఆయిలి మమతా శ్రీనివాస్ వార్డు పరిధిలోని కుటుంబ సభ్యుల సామూహిక అవసరాల కోసం రూ.25 వేల విలు వైన టెంట్ హౌస్ సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, ఉపసర్పంచ్ ఆరే రవీందర్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆయిలి మల్లేశం, గ్రామస్తులు టేక్మాల్ మల్లప్ప, సిద్దప్ప, బ్యాగరి గోపాల్, ఎలుక చంద్రం, శేఖర్, శేఖయ్య, దా నయ్య,వార్డుసభ్యులు పాల్గొన్నారు.