14 March, 2026 | 10:39 AM

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన అదనపు కలెక్టర్

04-11-2024 06:05 PM

మెదక్ (విజయక్రాంతి): ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అదనపు కలెక్టర్ రా బదిలీలలో భాగంగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మెంచు నగేష్ సోమవారం రోజున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావును  మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల మనలను పొందేలా పాలన అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదనపు కలెక్టర్ కు సూచించారు.