టీజీవో క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్
03-01-2026 12:00 AM
మేడ్చల్, జనవరి 2 (విజయ క్రాంతి): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ను కలెక్టర్ మనుచౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు జి వినోద్ కుమార్, ఉపాధ్యక్షుడు డి రవీందర్, కార్యదర్శి ఏ కురుమూర్తి, విజయ కుమారి, ఝాన్సీ, సాంబశివరావు, కిషన్, రఘునందన్ గౌడ్, ఆనందరావు, సిహెచ్ రమేష్, ఈ సత్యనారాయణ, శంకరయ్య, డాలి తదితరులు పాల్గొన్నారు.




