19 May, 2026 | 8:09 AM

వనదేవతలను దర్శించుకున్న కలెక్టర్

19-05-2026 12:00 AM

ములుగు (మహబూబాబాద్) మే 18 (విజయక్రాం తి): ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమం త్ సహదేవరా వు సోమవారం మేడారం స మ్మక్క సారల మ్మ వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో పూజారులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.