29-09-2025 12:00:00 AM
సంస్థాన్ నారా యణపూర్, సెప్టెం బర్ 28 (విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రం లోని అన్నపూర్ణేశ్వరి ఆశ్ర మంలో అమ్మవారు శ్రీ మహా చండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశ్రీ శంకరానంద స్వామి స్వామి ఆధ్వ ర్యంలో అమ్మవారు నిత్యపూజలు అందు కుంటూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉద యం నుండే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు నిర్వహిం చారు. అనంతరం భక్తుల కు అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను చేశారు.