13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ప్రియాన్స్ చికిత్సకయ్యే ఖర్చును సర్కారే భరిస్తుంది

28-03-2026 01:23 AM
  1. వీధి కుక్కల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  2. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 27 (విజయ క్రాం తి): భువనగిరిలో వీధి కుక్కలదాడిలో గాయ పడిన ప్రియాన్స్ చికిత్సకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఎంపీ చామల కిర ణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా చూడాలని అధి కారులను ఆదేశించారు. విషయం తెలి యగానే ఢిల్లీలో ఉన్న ఎంపీ భువనగిరి జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులతోపాటు ప్రియాన్స్ తండ్రి రాహుల్‌తోనూ శుక్రవా రం ఫోన్ చేసి మాట్లాడారు. హైదరాబాద్‌కు రాగానే ప్రియాన్స్‌ను పరామర్శించడమే కాకుండా వ్యక్తిగతగా కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.