27 July, 2026 | 6:34 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం

19-06-2024 12:55 AM

మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రజల ప్రయో జనాలే తమ పార్టీకి ముఖ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటై పదేళ్లవుతున్నా నేటికీ పరిష్కారం కాని అంశాలున్నాయని తెలిపారు. 9, 10వ షెడ్యూల్‌లో పరిష్కారంకాని సంస్థలను వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేయాలన్నారు. రాష్ట్రాలు విడిపోయిన తరు వాత హైదరాబాద్ నుండి ఆంధ్రప్రజలను వెళ్లగొడుతున్నారని ప్రచారం చేశారని, కానీ, కేసీఆర్  వారిని చక్కగా చేసుకున్నారని తెలిపారు.  తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రభుత్వానికి సూ చించారు. రాజకీయ ప్రయోజనాలను మాకు ముఖ్యం కాదని, కొం దరి ప్రయోజనాల కోసం నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు.