14 April, 2026 | 1:19 PM

Breaking News

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •   ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!   •  

చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి

21-02-2026 02:27 AM

నిర్మల్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): వెంగ్వపేట గ్రామ చెరువును అభివృద్ధి చేసి తద్వారా సాగునీటి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనీ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కుచాడి శ్రీహరి రావు విన్నవించారు.

ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి మామడ మండలంలోని వాస్తపూర్ జలపాతాన్ని కూడా పర్యటక ప్రాంతంగా గుర్తించాలని విన్నవించారు. నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి మామడ తాజా మాజీ  జడ్పీటీసీ సంతోష్, వెంగ్వపేట మాజీ సర్పంచ్ రమేష్ కుమార్ జిల్లా కాంగ్రెస్  నాయకులు కొట్టే శేఖర్, నాయనగారి మురళి, అజయ్, రామారావు తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.